Ee Raathale Song Promo Released From Radhe Shyam Movie - Sakshi
Sakshi News home page

Radhe Shyam: రాధేశ్యామ్‌ నుంచి సర్‌ప్రైజ్‌.. మరో బిగ్‌ అప్‌డేట్‌

Feb 24 2022 8:02 PM | Updated on Feb 24 2022 8:20 PM

Ee Raathale Song Promo Released From Radhe Shyam Movie - Sakshi

ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం 'రాధేశ్యామ్‌'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 11న విడుదల కానుంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కృష్ణంరాజు కీలక పాత్రలో నటిస్తున్నారు.భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చదవండి: 'భీమ్లా నాయక్‌' ఈవెంట్‌లో త్రివిక్రమ్‌ అందుకే మాట్లాడలేదా?

అయితే.. తాజాగా ఈ చిత్రం నుంచి ఫ్యాన్స​ కోసం మేకర్స్‌ ఓ సర్‌ప్రైజ్‌ను వదిలారు. ఈ రాతలే అనే సాంగ్‌ ప్రోమోను విడుదల చేశారు. ఇక ఫుల్‌ సాంగ్‌ను రేపు(శుక్రవారం)రిలీజ్‌ చేస్తామని పేర్కొన్నారు. చదవండి: నాకు ఇంకో బిడ్డ ఉంది: కాజల్‌ చెల్లెలు నిషా అగర్వాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement