మోసగాడి యాక్షన్‌  | Cheater Movie First Look launched | Sakshi
Sakshi News home page

మోసగాడి యాక్షన్‌ 

Aug 21 2023 1:14 AM | Updated on Aug 21 2023 1:14 AM

Cheater Movie First Look launched - Sakshi

చంద్రకాంత్‌ దత్త, నరేందర్, రేఖ నీరోషా ప్రధాన పాత్రల్లో బర్ల నారాయణ దర్శకత్వం వహించిన చిత్రం ‘చీటర్‌’. యస్‌ఆర్‌ఆర్‌ ప్రొడక్షన్స పై పరుపాటి శ్రీనివాస్‌ రెడ్డి నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్‌ 22న విడుదల కానుంది.

ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ని దర్శకుడు త్రినాథరావు నక్కిన విడుదల చేసి, మాట్లాడుతూ–‘‘చీటర్‌’ ఫస్ట్‌ లుక్‌ బాగుంది.. సినిమా హిట్‌ కావాలి’’అన్నారు. ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన సినిమా ఇది. విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది’’ అన్నారు బర్ల నారాయణ. ‘‘మా సినిమా ఔట్‌పుట్‌ బాగా వచ్చింది’’ అన్నారు శ్రీనివాస్‌ రెడ్డి. 

Advertisement
 
Advertisement
Advertisement