Bigg Boss 5 Telugu: లహరితో లొల్లి, ఏడ్చేసిన హమీదా!

Bigg Boss Telugu 5: Bigg Boss Warns To Siri Today Latest Promo - Sakshi

బిగ్‌బాస్‌ హౌస్‌లో కెప్టెన్సీ పోటీదారుల ఎంపిక కోసం 'శక్తి చూపరా డింభకా' టాస్క్‌ నడుస్తోంది. ఇప్పటికే ఈ టాస్కులో విశ్వ, మానస్‌లు గెలుపొందారు. తాజాగా రిలీజ్‌ చేసిన ప్రోమో ద్వారా సిరి హన్మంత్‌ పవర్‌ రూమ్‌లోకి వెళ్లే ఛాన్స్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. తద్వారా పవర్‌ రూమ్‌లోకి ప్రవేశించిన సిరికి ఇంట్లో ఎవరైనా ఇద్దరిని సెలక్ట్‌ చేసుకోమన్నాడు బిగ్‌బాస్‌. ఆ ఇద్దరిలో ఒకరు ఇంకొకరికి వ్యక్తిగత సేవకుడిగా ఉండాలని ఆదేశించాడు. దీనికోసం సిరి... షణ్ముఖ్‌కు లోబో సేవకుడిగా ఉంటాడని వివరించింది.

దీంతో లోబో.. షణ్నూకు మసాజ్‌ చేస్తూ కనిపించాడు. షణ్నూకు అన్ని పనులు చేసిపెడుతున్న లోబోను రవి పనోడివి అని వర్ణించడంతో అందరూ ఫక్కున నవ్వారు. తనను ముప్పుతిప్పలు పెడుతున్నందుకు సతమతమయ్యాడు లోబో. ఇంతలో సిరిని పవర్‌ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్‌ ఆమెకు వార్నింగ్‌ ఇచ్చాడు. మరోపక్క హమీదా, లహరి మధ్య ఏదో వివాదం రాజుకున్నట్లు కనిపిస్తోంది. దీంతో హమీదా మరోసారి కంటతడి పెట్టుకుంది. ఇంతకీ సిరికి బిగ్‌బాస్‌ ఎందుకు వార్నింగ్‌ ఇచ్చాడు? హమీదా, లహరి గొడవలో తప్పెవరిది? అన్న విషయాలు తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేంతవరకు ఆగాల్సిందే!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

08-09-2021
Sep 08, 2021, 17:41 IST
Shanmukh Jaswanth: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ పర్సన్‌ ఎవరైనా ఉన్నారా? అంటే, చాలామంది హైదరాబాదీ యాంకర్‌ లోబో అని...
08-09-2021
Sep 08, 2021, 16:48 IST
Sreerama Chandra and Hamida: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఆది నుంచే రంజుగా మారింది. కొట్టుకోవడం ఒక్కటే తక్కువ అన్నట్లుగా...
08-09-2021
Sep 08, 2021, 15:24 IST
బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. ఊహించని ట్విస్టులు, సరికొత్త టాస్క్‌లతో గత సీజన్ల...
08-09-2021
Sep 08, 2021, 13:57 IST
shanmukh jaswanth Remuneration for Bigg Boss Telugu 5:షణ్ముఖ్‌ జస్వంత్‌.. యూట్యూబ్‌ రెగ్యులర్‌గా ఫాలో అయ్యేవాళ్లకు పరిచయం అవసరం లేని...
07-09-2021
Sep 07, 2021, 23:50 IST
Bigg Boss Telugu 5, September 7th Episode: బుల్లితెరపై బిగ్‌బాస్‌ సందడి మొదలైంది. అక్కడ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య కొట్లాట కూడా...
07-09-2021
Sep 07, 2021, 20:34 IST
Bigg Boss Telugu 5 Latest Promo: బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌లో మొదటి రోజు నుంచే ఓ రేంజ్‌లో గొడవలు జరుగుతున్నాయి....
07-09-2021
Sep 07, 2021, 19:31 IST
అతి సర్వత్రా వర్జయేత్‌ అంటారు. అంటే ఏ విషయంలోనైనా అతిగా ఉండకూడదు అని! కానీ అతి ఎగ్జయిట్‌మెంట్‌తో ఆదిలోనే అడ్డంకులు ఎదుర్కొంటోంది ఆర్జే...
07-09-2021
Sep 07, 2021, 18:28 IST
బుల్లితెర హిట్‌ షో బిగ్‌బాస్‌ తెలుగులో నాలుగు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈసారి ఐదు రెట్ల ఫన్‌,...
07-09-2021
Sep 07, 2021, 17:31 IST
సిగరెట్లను భద్రంగా కవర్లలో దాచుకున్నారు. సిగరెట్లు ప్రతిరోజు వస్తాయో లేదో అని హమీదా అనుమానం వ్యక్తం చేయగా ప్రతిరోజు వస్తాయని...
07-09-2021
Sep 07, 2021, 16:24 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లో కొట్లాటలు సర్వసాధారణం. కానీ మొదటిరోజే కయ్యానికి కాలు దువ్వుతూ ఒకరి మీద మరొకరు నిందలు వేసుకోవడం మాత్రం...
07-09-2021
Sep 07, 2021, 15:00 IST
బుల్లితెరపై బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ సందడి మొదలైంది. గత నాలుగు సీజన్లకు భిన్నంగా ఈ సారి హౌస్‌లోకి ఏకంగా 19...
06-09-2021
Sep 06, 2021, 23:50 IST
యాపిల్‌ తినేటప్పుడు కళ్లలో కళ్లు పెట్టి చూస్తూ యాటిట్యూడ్‌ చూపించాడని రవిని నామినేట్‌ చేశాడు లోబో. తనకు టాస్క్‌లు ఆడమని సన్నీ...
06-09-2021
Sep 06, 2021, 21:20 IST
గతంలో వీకెండ్‌లో ప్రసారమయ్యే ఒక్క ఎపిసోడ్‌కు సుమారు రూ.12 లక్షలు తీసుకున్న నాగ్‌ ఈసారి మాత్రం ఓ రేంజ్‌లో డబ్బులు... ...
06-09-2021
Sep 06, 2021, 20:02 IST
బోర్‌డమ్‌ను దూరం చేసేందుకు బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌. ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైన ఈ...
06-09-2021
Sep 06, 2021, 18:59 IST
కనివినీ ఎరుగని రీతిలో 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ మొదలైంది. హౌస్‌లో అడుగుపెట్టగానే పరిచయాలు పెంచుకుని ఇంటిని అలవాటు...
06-09-2021
Sep 06, 2021, 18:07 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ గ్రాండ్‌గా మొదలైంది. 19 మంది కంటెస్టెంట్లతో బిగ్‌బాస్‌ హౌస్‌ కళకళలాడిపోతోంది. వీళ్లు హౌస్‌లోకి అడుగుపెట్టారో లేదో...
06-09-2021
Sep 06, 2021, 13:54 IST
Lobo Controversial Comments On Bigg Boss Reality Show:  టన్నుల కొద్దీ కిక్కు అందించేందుకు మొత్తం 19 మంది...
05-09-2021
Sep 05, 2021, 21:51 IST
Anchor Ravi In Bigg Boss 5 Telugu: యాంకర్‌ రవి... తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారు...
05-09-2021
Sep 05, 2021, 21:46 IST
Sweta Varma In Bigg Boss 5 Telugu: శ్వేత వర్మ ముక్కుసూటి మనిషి. ఎంత అందంగా ఉంటుందో అంత...
05-09-2021
Sep 05, 2021, 21:34 IST
'కోరుకున్నవాడి చేయందుకుని చెంతకు చేరిన సంతోషం ఓ కంట ఆనంద భాష్పాలను కురిపిస్తుంటే ఉపాధి చాలని ఆకలిచూపులు మరో కంట...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top