మోనాల్ న‌టిస్తోంది: దివి

Bigg Boss Telugu 4: Divi Vadthya, Abhijeet Targets Monal Gajjar - Sakshi

బిగ్‌బాస్ షో ప్రారంభ‌మై న‌ల‌భై రోజులు అవుతున్నా కొంద‌రు కంటెస్టెంట్ల‌కు మాత్రం అంద‌రితో స‌రైన క‌నెక్ష‌న్లు లేవు. ముఖ్యంగా దివికి, మోనాల్‌కు అస్స‌లు ప‌డదు. లాస్య‌తో కూడా దివికి అంతంత‌మాత్రంగానే ఉంటోంది. అయితే నేటి ఎపిసోడ్‌లో దివి, మోనాల్ వైరం మరోసారి బ‌య‌ట‌ప‌డనున్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో ప్ర‌కారం.. దివి మ‌ళ్లీ మోనాల్‌పై విమ‌ర్శ‌లు గుప్పించింది. నీకు చాలా అహంకారం ఉంద‌ని ఎవ‌రు అన్నార‌న్న ప్ర‌శ్న‌కు మోనాల్ వైపు చూసింది. ఆమె న‌టిస్తుంద‌ని చెప్పుకొచ్చింది. దీంతో మోనాల్ స్పందిస్తూ కేవ‌లం త‌న అభిప్రాయం మాత్ర‌మే చెప్పాన‌ని, ఆమె అంటే న‌చ్చ‌లేద‌ని అన‌లేద‌ని తెలిపింది. (చ‌ద‌వండి: గంగ‌వ్వ చాలా సేఫ్‌గా ఉంది)

ఇక ఈ వారం నామినేషన్ ప్ర‌క్రియ‌లో అఖిల్ అభిజిత్‌ను నామినేట్ చేసిన విష‌యం తెలిసిందే. అంత‌కు ముందు జ‌రిగిన కెప్టెన్సీ టాస్కులో అభిజిత్ సంచాల‌కుడిగా స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌నిర‌, ఒక‌రి హ్యాండ్ ట‌చ్ అవుతున్నా దాన్ని ప‌ట్టించుకోలేద‌ని విమర్శించాడు. ఇక ఇదే విష‌యాన్ని ఈరోజు నాగ్ నేటి ఎపిసోడ్‌లో ప్ర‌స్తావించిన‌ట్లు తెలుస్తోంది. దీంతో మ‌రోసారి అఖిల్‌, అభిజిత్ మ‌ధ్య మాట‌ల యుద్ధం జరుగుతోంది. అయితే మ‌ధ్య‌లో క‌లుగ‌జేసుకున్న నాగ్ సంచాల‌కుడిదే తుది నిర్ణ‌యం అని స్ప‌ష్టం చేశాడు. త‌ర్వాత అభి, మోనాల్ కూడా గొడ‌వ ప‌డ్డారు. 'నేను అబద్ధాల కోరు అనుకుంటే నాకేం ప్రాబ్ల‌మ్ లేదు అని మోనాల్ చెప్పుకొచ్చింది. కాగా ప్ర‌తివారం అంద‌రూ మోనాల్‌ను టార్గెట్ చేయ‌డం ప‌రిపాటి అయిపోయింది. (చ‌ద‌వండి: మోనాల్‌తో తెగ‌తెంపులు చేసుకున్న అభిజిత్‌!)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

22-10-2020
Oct 22, 2020, 23:21 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఏడో కెప్టెన్‌గా అవినాష్ ఎన్నిక‌య్యాడు. కెప్టెన్ అయ్యాడ‌న్న మాటేకానీ త‌న స్నేహితురాలు అరియానా కెప్టెన్ అవ్వ‌లేద‌న్న...
22-10-2020
Oct 22, 2020, 20:30 IST
నేను చ‌నిపోయాకైనా మీకు అర్థ‌మ‌వుతుంది: నోయ‌ల్‌
22-10-2020
Oct 22, 2020, 19:35 IST
కంటెస్టెంట్లు క‌లిసిపోయేలా బిగ్‌బాసే ప్లాన్ చేస్తాడు. మ‌ళ్లీ వారిని విడ‌దీసేందుకు ప‌థ‌కాలు ర‌చిస్తాడు. స్నేహితుల మ‌ధ్య నామినేష‌న్ చిచ్చు పెడ‌తాడు....
22-10-2020
Oct 22, 2020, 18:36 IST
దేశంలోనే అతి పెద్ద రియాలిటీ షో బిగ్‌బాస్‌. క‌రోనా కాలంలో ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక అల్లాడిపోతున్న జ‌నాల‌కు తానున్నానంటూ అభ‌య హ‌స్త‌మిచ్చింది....
22-10-2020
Oct 22, 2020, 15:36 IST
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురు కంటెస్టెంట్లు బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఇంకో ప‌న్నెండు మంది ఉన్నారు. షో అర్ధ‌శ‌త‌కం పూర్తి...
22-10-2020
Oct 22, 2020, 13:04 IST
బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌లో ఏడవ వారం కొనసాగుతోంది. ప్రస్తుతం ఇంట్లో 12 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు ఏడుగురు ఇంటి...
21-10-2020
Oct 21, 2020, 23:21 IST
మంచికి చెడుకు జ‌రుగుతున్న యుద్ధంలో రాక్ష‌సులు విచ్చ‌ల‌విడిగా ప్ర‌వ‌ర్తించారు. నానార‌కాలుగా హింసిస్తూ చెల‌రేగిపోయారు. అయినా స‌రే చెడుపై విజ‌యం సాధించింది....
21-10-2020
Oct 21, 2020, 18:56 IST
బిగ్‌బాస్ అంటేనే ఒక బొమ్మ‌లాట‌. కంటెస్టెంట్ల‌తో ర‌క‌ర‌కాల ఆటలాడిస్తాడు. న‌టించాలంటాడు, న‌వ్వించాలంటాడు, ఎమోష‌న్స్ దాచేయాలంటాడు. ఇప్పుడు ఇచ్చిన టాస్క్ కూడా...
21-10-2020
Oct 21, 2020, 16:20 IST
బిగ్‌బాస్ ఇచ్చిన 'కొంటె రాక్ష‌సులు- మంచి మ‌నుషులు' టాస్క్‌లో కంటెస్టెంట్లు రెచ్చిపోయి మ‌రీ ఆడేస్తున్నారు. హారిక‌, అరియానా, అవినాష్ అయితే...
20-10-2020
Oct 20, 2020, 23:17 IST
బిగ్‌బాస్ ఇంటిని కాపాడుకోవ‌డం వ‌చ్చో తెలీదో కానీ హౌస్‌ను చెడ‌గొట్ట‌మంటే మాత్రం క్ష‌ణాల్లో చేసి చూపించారు కంటెస్టెంట్లు. రాక్ష‌సులు కూడా ఇంత‌...
20-10-2020
Oct 20, 2020, 17:58 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌ ఏడో వారంలోకి అడుగు పెట్టింది. ఈ సంద‌ర్భంగా ఎప్ప‌టిలాగే ఇంటిస‌భ్యుల‌కు బిగ్‌బాస్ ల‌గ్జ‌రీ బ‌డ్జెట్ టాస్కు...
20-10-2020
Oct 20, 2020, 16:59 IST
టాస్కులు బాగా ఆడితే పంపించేస్తార‌నే విష‌యం బ‌య‌ట‌కు వస్తే కానీ తెలీలేదంటున్నాడు కుమార్ సాయి. బిగ్‌బాస్ షో ప్రారంభ‌మైన‌‌ మొద‌టి...
20-10-2020
Oct 20, 2020, 15:42 IST
గ‌త‌వారం బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్లు వారి వ్య‌క్తిగ‌త విషయాల‌ను పంచుకుంటూ కంట‌త‌డి పెట్టారు. ఎన్నో ఆటుపోట్ల‌ను ఎదుర్కొని ఇక్క‌డివ‌ర‌కు వ‌చ్చామంటూ ఉద్వేగానికి...
19-10-2020
Oct 19, 2020, 23:07 IST
ఈ వారం ఎవరెవరు నామినేషన్‌లో ఉన్నారంటే..
19-10-2020
Oct 19, 2020, 16:14 IST
టీఆర్పీ రేటింగ్ కోసం నిజాయితీగా ఆట ఆడేవాళ్లను ఎలిమినేట్ చేస్తారా? ఇక బిగ్ బాస్ షో చూడం.. హాట్ స్టార్ యాప్‌తో...
19-10-2020
Oct 19, 2020, 08:38 IST
సాక్షి, మల్యాల(చొప్పదండి): బిగ్‌బాస్‌ షోలో కనబడితే చాలు అనుకునే వేలాది మందికి రాని అవకాశం గంగవ్వ తలుపు తట్టింది. చాంపియన్‌...
18-10-2020
Oct 18, 2020, 23:00 IST
లీకువీరులు చెప్పిందే నిజ‌మైంది. టాస్కులు బాగా ఆడే కుమార్ సాయి బిగ్‌బాస్‌ షో నుంచి ఎలిమినేట్ అయ్యాడు. కానీ అత‌డికి ఘ‌న‌మైన‌, ఆత్మీయ...
18-10-2020
Oct 18, 2020, 18:13 IST
బిగ్‌బాస్ రియాలిటీ షోలో మొన్నామ‌ధ్య కంటెస్టెంట్లు రియ‌ల్ లైఫ్ క‌ష్టాలు చెప్పి అంద‌రినీ కంట‌త‌డి పెట్టించేశారు. చాలా మంది కంటెస్టెంట్లు...
18-10-2020
Oct 18, 2020, 17:18 IST
బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఐదుగురు కంటెస్టెంట్లు సూర్య‌కిర‌ణ్‌, క‌ల్యాణి, దేవి, స్వాతి, సుజాత‌ ఎలిమినేట్ అయ్యారు. గంగ‌వ్వ స్వ‌చ్ఛందంగా...
18-10-2020
Oct 18, 2020, 15:43 IST
బిగ్‌బాస్ రియాలిటీ షోలో ఈ వారం తొమ్మిదిమంది నామినేట్ అయ్యారు. వీరిలో లాస్య‌, హారిక‌, నోయ‌ల్ సేఫ్ అయిన‌ట్లు నాగ్...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top