● భళా.. బాహుబలి | - | Sakshi
Sakshi News home page

● భళా.. బాహుబలి

Jun 7 2026 9:00 AM | Updated on Jun 7 2026 9:00 AM

● భళా.. బాహుబలి

హైదరాబాద్‌ నుంచి ఒడిశాకు 60 టైర్లతో కూడిన భారీ వాహనంలో భారీ బైలర్‌ యంత్రాన్ని తరలిస్తున్నారు. శనివారం నర్సాపూర్‌లో రహదారిపై వాహనాన్ని కొద్దిసేపు నిలిపి ఉంచగా, వాహనదారులు, స్థానికులు ఆసక్తిగా చూశారు.

మండలంలోని రెడ్డిపల్లి సమీపంలో ఉన్న ఓ రైస్‌ మిల్లుకు అధికారులు ధాన్యం కేటాయించారు. అయితే అన్‌లోడ్‌ చేయడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీంతో మెదక్‌– హైదరాబాద్‌ జాతీయ రహదారిపై లారీలు భారీగా నిలిచిపోయాయి. రోజుల తరబడి అన్‌లోడ్‌ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. – నర్సాపూర్‌ రూరల్‌

లోడ్‌ దించరు..

లారీ పంపరు

Advertisement
 
Advertisement
Advertisement