ఉత్తమ అవార్డులు అందుకుని.. | - | Sakshi
Sakshi News home page

ఉత్తమ అవార్డులు అందుకుని..

Feb 21 2026 6:55 AM | Updated on Feb 21 2026 6:55 AM

ఉత్తమ అవార్డులు అందుకుని..

ఉత్తమ అవార్డులు అందుకుని..

జెడ్పీఎస్‌ఎస్‌ కూర పాఠశాలలో హెడావు శ్రావణి 9వ తరగతి చదువుతోంది. ఈమె తల్లిదండ్రులు దీపక్‌–దీపిక. చిన్న వయసులోనే కథలను రాస్తూ అబ్బురపరుస్తోంది. ఆమె ప్రతిభకు నిదర్శనంగా తెలంగాణ సరస్వత పరిషత్‌ నుంచి వరుసగా 2024, 2025 సంవత్సరా లకు గాను ఉత్తమ కథ రచయిత అవార్డులు అందుకుంది. ఆమె రాసిన 10 కథల్లో నాలుగు ప్రముఖ పత్రికల్లో ముద్రితమవ్వవడం మరో విశేషం. భావ వ్యక్తీకరణలో పరిణతి, శైలిలో స్పష్టతతో కథలు రాస్తున్న శ్రావణి తోటి విద్యార్థులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement