షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

Sep 24 2026 2:18 AM | Updated on Sep 24 2026 2:18 AM

మిడ్జిల్‌: మండల కేంద్రంలోని సంత బజార్‌లో ఇటీవల నూతనంగా బోయిన్‌పల్లికి చెందిన శశిధర్‌రెడ్డి ఇల్లు నిర్మించుకొని కుటుంబ సభ్యులతో నివసిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున కిచెన్‌ గదిలో షార్ట్‌సర్క్యూట్‌లో మంటలు చెలరేగా యి. వారు నిద్రలో ఉండగా.. కిచెన్‌, హాల్‌లోకి మంటలు వ్యాపించగా.., లేచి చూసే సరికి మంటలు వ్యాపిస్తుండడంతో చుట్టుపక్కలవారి సహాయంతో మంటలను ఆర్పివేశారు. కిచెన్‌లో వంట సామగ్రితోపా టు కబోర్డు, హాల్‌లో కబోర్డు, పీఓపీ పూర్తిగా దగ్ధంకావడంతో దాదాపు రూ.10లక్షల వరకు ఆస్తినష్టం కలిగిందని బాధితుడు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement