బాల్యాన్ని 'నులి'పేస్తోంది..! | - | Sakshi
Sakshi News home page

బాల్యాన్ని 'నులి'పేస్తోంది..!

Jul 20 2023 1:12 AM | Updated on Jul 20 2023 8:37 AM

- - Sakshi

ఎందుకీ పరిస్థితి:

మహబూబ్‌నగర్‌: చిన్నారుల అనారోగ్య సమస్యలకు మూల కారణం పేగుల్లో ఏలిక పాములు, నులి, కొంకి పురుగులు సంక్రమించడమేనని వైద్యులు అంచనా వేశారు. పిల్లలు తినే ఆహారాన్ని ఈ నులిపురుగులు పొట్టలోని పేగుల నుంచి తీసుకొని అవి వృద్ధి చెందుతాయి. వీటి మూలంగా పిల్లలకు పౌషకాహార అందకుండా పోతుంది. ఫలితంగా రక్తహీనత ఏర్పడి అనారోగ్య సమస్యలు తలెత్తి శారీరకంగా, మానసికంగా వృద్ధి చెందలేకపోతారు.

Advertisement
 
Advertisement
Advertisement