సచివాలయ ఉద్యోగులకు బీఎల్‌ఓ విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలి. బీఎల్‌ఓ విధులను ఇతర శాఖలకు చెందిన ఉద్యోగుల ద్వారా చేయించుకోవాలి. వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులకు కల్పిస్తున్న ప్రయోజనాలను సచివాలయ ఉద్యోగులకు కూడా కల్పించాలి. ముఖ్యంగా ఉన్నతాధికారుల వేధింపులు ఆపాలి. స్వేచ్ఛగా విధులు నిర్వహించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
– బి.భాస్కర్‌రెడ్డి, కార్యదర్శి,
సచివాలయ ఉద్యోగుల సంఘం


