కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెం ప్రచారం చేస్తున్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు సుబ్రహ్మణ్యం, ప్రశాంతి, దుర్గ
గుడ్లవల్లేరులో జోరువానలో జెడ్పీటీసీ అభ్యర్థి మహేష్,
ఎంపీటీసీ అభ్యర్థులు కిరణ్మయి, నాగలక్ష్మి ప్రచారం
నాగాయలంకలో ప్రచారం చేస్తున్న వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి రాఘవరాణి తదితరులు
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు మంగళవారం ముమ్మరంగా ప్రచారం చేశారు. వర్షంలోనే ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. వైఎస్సార్ సీపీతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.
– సాక్షి నెట్వర్క్


