కాగజ్‌నగర్‌టౌన్: పట్టణంలోని ద్వారకానగర్‌లో మంగళవారం రాత్రి హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. శ్రీగాయత్రి విశ్వకర్మ పీఠాధిపతి చంద్రమౌళి, ప్రధాన వక్తగా చందా వింద్య, గోనే భూమయ్య హాజరై ప్రసంగించారు. కార్యక్రమంలో సరస్వతీ శిశుమందిర్ పాఠశాల విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఆకాశం పాక్షికంగా మేఘావృతమవుతుంది. వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. మధ్యాహ్నం వేడి అధికంగా ఉంటుంది.


