పూల సింగిడి | - | Sakshi
Sakshi News home page

పూల సింగిడి

Oct 19 2026 12:49 AM | Updated on Oct 19 2026 12:49 AM

జిల్లావ్యాప్తంగా సంబురంగా సద్దుల బతుకమ్మ

ఆటపాటలతో హోరెత్తిన ఊరూవాడ

సద్దుల సంబురం అంబరాన్నంటింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం బతుకమ్మ వేడుకతో ఇంటింటా తెలంగాణ

సంస్కృతి ప్రతిబింబించింది. ఆడబిడ్డలు తీరొక్క పూలు

సేకరించి బతుకమ్మలు పేర్చారు. సాయంత్రం

బతుకమ్మలతో చౌరస్తాలు, ఆలయాలకు చేరుకుని

ఆడిపాడారు. ఆతర్వాత నిమజ్జనం చేసి పోయి రావమ్మా.. మళ్లీ రావమ్మా అంటూ బతుకమ్మకు వీడ్కోలు పలికారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement