సంగీత సాధన.. | - | Sakshi
Sakshi News home page

సంగీత సాధన..

May 6 2026 8:19 AM | Updated on May 6 2026 8:19 AM

ఆన్‌లైన్‌ శిక్షణ

ఇల్లెందురూరల్‌: చిన్నప్పటి నుంచి నాకు పాటలు పాడడమంటే ఇష్టం. నా ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు వేసవి సెలవుల్లో సంగీతంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. కానీ స్థానికంగా శిక్షణ అందుబాటులో లేకపోవడంతో బందువుల ద్వారా తెలుసుకుని బెంగళూరుకు చెందిన ప్రముఖ సంస్థకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. అనుమతి లభించడంతో క్రమం తప్పకుండా ఆన్‌లైన్‌ ద్వారా శిక్షణ పొందుతున్నా. శిక్షణ తీసుకుంటూనే సాధన చేస్తుండడంతో ఇప్పుడిప్పుడే ఫలితం కనిపిస్తోంది. మంచి గాయనిగా ఎదగాలన్న నా ఆకాంక్షకు వేసవి సెలవులు సద్వినియోగం అవుతున్నాయని ఆనందంగా ఉంది.

–గాదె జియాన్షి,

5వ తరగతి, కొల్లాపురం,

ఇల్లెందు మండలం

Advertisement
 
Advertisement
Advertisement