ఆదర్శంగా తీర్చిదిద్దుతా..
నూరుశాతం ఆదివాసీలు ఉంటున్న మా పంచాయతీలో యువతను సన్మార్గంలో నడిపించి ప్రయోజకులుగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్‌గా గెలిచారు. ఎంఏ బీఈడీ పూర్తి చేసిన నేను యువత విద్యాభివృద్ధి కోసం గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేయడంతో పాటు బడిఈడు పిల్లలందరూ బడికి వెళ్లేలా చైతన్యం కల్పిస్తాం. పంచాయతీకి మంజూరయ్యే ప్రతీపైసా వినియోగంలో గ్రామస్తులను భాగస్వాములను చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతాను.
– ముక్తి రమేష్, మర్రిగూడెం సర్పంచ్,
ఇల్లెందు మండలం


