జిల్లాలో ఎన్నికల పరిశీలకులు | Sakshi
Sakshi News home page

జిల్లాలో ఎన్నికల పరిశీలకులు

Published Tue, Nov 14 2023 1:56 AM

-

ఖమ్మం సహకారనగర్‌: శాసనసభ ఎన్నికల నేపథ్యాన కేంద్రం ఎన్నికల సంఘం జిల్లాకు ప్రత్యేక పరిశీలకులను కేటాయించింది. జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు గాను ఇద్దరు వ్యయ పరిశీలకులు, ముగ్గురు సాఽ దారణ పరిశీలకులతోపాటు శాంతిభద్రతల పరిరక్షణకు మరో ఇద్దరిని నియమించారు. ఈ ఏడుగురిలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఉండగా, కేటాయించిన నియోజకవర్గాల్లో అణువణువూ పరిశీలిస్తూ, ఆరా తీస్తున్న వీరు ఎక్కడైనా నిబంధనల అతిక్రమణ జరిగితే నేరుగా లేదా ఫోన్‌ ద్వారానైనా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఇందుకోసం ఫోన్‌ నంబర్లను కూడా వెల్లడించారు.

నిబంధనల

అతిక్రమణపై ఫిర్యాదు

చేయొచ్చని సూచన

వ్యయ పరిశీలకుల వివరాలు

పేరు నియోజకవర్గాలు సెల్‌నంబర్‌

కునాల్‌కుమార్‌ ఖమ్మం, పాలేరు 93985 98148

రాజీవ్‌కుమార్‌ సింగ్‌ మధిర, వైరా, సత్తుపల్లి 89193 85028

సాధారణ పరిశీలకులు

తుషార్‌ కాంత మెహంతి ఖమ్మం, పాలేరు 93462 93006

కానారామ్‌ మధిర, వైరా 93985 60944

సత్యేంద్రసింగ్‌ సత్తుపల్లి 93985 59986

పోలీస్‌ అబ్జర్వర్లు

బ్రిజేష్‌కుమార్‌ రాయ్‌ ఖమ్మం, పాలేరు 87632 94346

హెచ్‌.మంజునాథ్‌ మధిర, వైరా, సత్తుపల్లి 94981 44544

Advertisement
 

తప్పక చదవండి

Advertisement