గరిష్టం/కనిష్టం
33.0/25.0
మిడ్‌మానేరులో 24 టీఎంసీలు
బోయినపల్లి: మిడ్‌మానేరులో నీటిమట్టం శనివారం 24.214 టీఎంసీలకు చేరింది. ఎల్లంపల్లి ద్వారా 12,600, మరో 318 క్యూసెక్కులు వస్తోంది.
7
చెరువులో వ్యర్థాల తొలగింపు
మానకొండూర్: మానకొండూర్ చెరువులో వినాయక నిమజ్జనం ముగిసింది. విగ్రహాల వ్యర్థాలను కరీంనగర్ మున్సిపాలిటీ అధికారులు శనివారం యంత్రం సాయంతో తొలగించారు.
ఆదివారం శ్రీ 27 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026


