కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Aug 16 2026 11:35 PM | Updated on Aug 16 2026 11:35 PM

వాతావరణం వాతావరణం సాధారణంగా ఉంటుంది. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. వర్షం కురిసే అవకాశం స్వల్పంగా ఉంది. ఎండగా ఉంటుంది.

7

భీమేశ్వరా పాహిమాం

వేములవాడ: భీమేశ్వరస్వామిని ఆదివారం 35 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. భక్తుల ద్వారా రూ.41 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు తెలిపారు.

నృసింహుని సేవలో కలెక్టర్‌

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామిని ఆదివారం కరీంనగర్‌ కలెక్టర్‌ చిత్రమిశ్రా కు టుంబ సమేతంగా దర్శించుకున్నారు. సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ స్వామివారి ప్రసాదం అందజేశారు.

సోమవారం శ్రీ 17 శ్రీ ఆగస్టు శ్రీ 2026

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement