కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Aug 12 2026 12:22 AM | Updated on Aug 12 2026 12:22 AM

గరిష్టం/కనిష్టం 35.0/26.0 బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026

గరిష్టం/కనిష్టం
35.0/26.0
బుధవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2026

7

నృసింహునికి పూజలు

ధర్మపురి: శ్రీలక్ష్మినృసింహస్వామికి కుజదోష నివారణ పూజలు ఘనంగా నిర్వహించారు. కుటుంబ కలహాలు, వాస్తుదోషాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు తరలివచ్చారు.

పోలీస్‌స్టేషన్‌ తనిఖీ

గన్నేరువరం: గన్నేరువరం పోలీస్‌స్టేషన్‌ను అడిషనల్‌ డీసీపీ వెంకటరమణ తనిఖీ చేశారు. వివిధ కేసుల రికార్డులు పరిశీలించారు. శాంతి భద్రత పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement