కరీంనగర్‌ | - | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌

Jul 24 2026 2:15 AM | Updated on Jul 24 2026 2:15 AM

గరిష్టం/కనిష్టం 32.0/25.0 శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026 అందుబాటులోకి మూడో లైన్‌ ఓవర్‌ టు మీరట్‌!

గరిష్టం/కనిష్టం
32.0/25.0
శుక్రవారం శ్రీ 24 శ్రీ జూలై శ్రీ 2026

7

కాజీపేట–బల్హర్షా మూడో రైల్వేలైన్‌ పనులను ఈ నెల 22న పూర్తి చేశారు. కమిషనర్‌ ఆఫ్‌ రైల్వే సెఫ్టీ మాధవి, డీఆర్‌ఎం గోపాలకృష్ణన్‌ సమక్షంలో ట్రయల్‌రన్‌ నిర్వహించారు. పూర్తిస్థాయి అందుబాటులోకి తెచ్చామని ప్రకటించారు. – 8లోu

నగరంలోని భగత్‌నగర్‌ చోరీ కేసులో పోలీసులు దర్యాప్తులో వేగం పెంచారు. కేసులో కీలక పురోగతి కోసం ఓ బృందం యూపీలోని మీరట్‌ చేరుకోగా.. మిగితావారు వరంగల్‌– హైదరాబాద్‌ హైవేలో సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. – 8లోu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement