గరిష్టం/కనిష్టం
31.0/25.0
శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026
7
వర్షంలోనూ భీమన్న దర్శనం
వేములవాడ: భీమన్నను శుక్రవారం 15 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. కోడెమొక్కులు చెల్లించుకున్నారు. అనుబంధ ఆలయాల్లో పూజలు చేశారు. వర్షం కురుస్తున్నా భక్తులు రాక కొనసాగింది.
సంకష్టహర చతుర్థి పూజలు
విద్యానగర్: సంకష్టహర చతుర్థి సందర్భంగా శుక్రవారం నగునూర్‌లోని దుర్గాభవానీ ఆలయంలో ల క్ష్మిగణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశేష అభిషేకం, ఫలపంచామృతాభిషేకం నిర్వహించారు.


