గుండారం(కమాన్‌పూర్) ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా బోధన బాగుందని తెలియడంతో మా తల్లిదండ్రులతో వచ్చి తెలుసుకున్న. క్లాస్ రూంలు, సౌకర్యాలు బాగుడటంతో ఎంపీసీలో చేరా.
– ఎం.హర్షిత్ రాఘవపూర్, పెద్దపల్లి మండలం
కళాశాల ఏర్పాటైన నాటి నుంచి ఇంటర్‌లో విద్యార్థులు సాధిస్తున్న మంచి ఫలితాలను చూసి కళాశాలలో చేరా. ఇక్కడ రెగ్యూలర్ ఉపాధ్యాయులతో మంచి విద్యా బోధన చేస్తున్నారు.
– కె.సహజ ఆదివారంపేట, రామగిరి మండలం
ప్రైవేటు కళాశాలలో లేని విధంగా ఈ కళాశాలలో డిజిటల్ క్లాస్‌లు, నీట్, ఎప్‌సెట్ క్లాస్‌లు ఉన్నాయి. ప్రైవేటుకు దీటుగా కళాశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి.
– సహస్ర, రాఘవపూర్, పెద్దపల్లి మండలం


