ఎన్టీపీసీ రామగుండం కేంద్రీయ విద్యాలయంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీల్లో సౌకర్యాలు చాలా బాగున్నాయి. ఆట స్థలంతో పాటు క్రీడాకారుల సహకారం బాగుంది. ఎన్టీపీసీ సంస్థ ఏర్పాట్లు బాగున్నాయి.
– షణ్ముఖ ప్రియ, గోల్కొండ–1
ఎన్టీపీసీ రామగుండం సంస్థ ఆవరణలో రీజియన్ స్ధాయి క్రీడాపోటీల నిర్వహణ బాగుంది. క్రీడా స్థలంతో పాటు ఏర్పాట్లు ఎంతో ఉత్సాహాన్ని అందించాయి.
– జాహ్నవి ప్రియ,
అండర్–19 క్రీడాకారిణి, కాకినాడ
కేంద్రీయ విద్యాలయ రీజియ న్ స్థాయి బ్యాడ్మింటన్ పోటీల ని ర్వహణకు ఎన్టీపీసీ రామగుండ ం సంస్థ పూర్తిస్థాయి సహకారం అందించింది. అసౌకర్యాలు కలుగకుండా ఏర్పా ట్లు చేయడంలో అండగా నిలిచింది. రుణ పడి ఉంటాం. – సర్దార్ భాషా, కేంద్రీయ విద్యాలయం,
రామగుండం, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్,


