అభివృద్ధి, పన్నుల వసూలు | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి, పన్నుల వసూలు

Feb 22 2026 8:16 AM | Updated on Feb 22 2026 8:16 AM

అభివృ

అభివృద్ధి, పన్నుల వసూలు

అభివృద్ధి, పన్నుల వసూలు మహిళ సాధికారత కోసం

గ్రామీణ వికాసం, పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపు, ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుచుకోవడం, పన్నుల వసూలు చేయడం తెలుసుకున్నారు. ఆ నిధులు ఎలా ఖర్చు చేయాలో తెలిసింది. గ్రామాభివృద్ధికి 24 అంశాల ప్రణాళిక రచనపై అవగాహన పెరిగింది. – షేర్ల రాజేశ్వరి,

సర్పంచ్‌, అనుపురం(వేములవాడ అర్బన్‌)

సామాజిక అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందిచడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మహిళా సాధికారత సాధన, అభివృద్ధిలో మహిళల పాత్ర, మహిళల నాయకత్వం, నిర్ణయాలు తీసుకోవడం, జవాబుదారీతనం, పాదర్శకత వంటి ఆంశాలపై అవగాహన పెరిగింది.

– గునుగంటి పద్మ,

సర్పంచ్‌, దేశాయిపేట(గంభీరావుపేట)

అభివృద్ధి, పన్నుల వసూలు
1
1/1

అభివృద్ధి, పన్నుల వసూలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement