
రాజన్నకు సెలవుల రద్దీ
వేములవాడ: దక్షిణకాశీగా పేరొందిన వేములవాడ రాజన్నకు వరుస సెలవుల రద్దీ తాకిడి పెరిగింది. 50 వేలకుపైగా భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఒక్కో భక్తుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. వీఐపీల రద్దీ పెరిగిపోవడంతో ప్రొటోకాల్ కార్యాలయం బీజీగా మారింది. భక్తుల ద్వారా రూ.52 లక్షల ఆదాయం సమకూరింది. భక్తుల ఏర్పాట్లను ఈవో రాధాభాయి, ఏఈవో, పర్యవేక్షకులు పరిశీలించారు.
● 50 వేలకు పైగా భక్తుల రాక
● ఒక్కో భక్తుడి దర్శనానికి 4 గంటల సమయం

రాజన్నకు సెలవుల రద్దీ

రాజన్నకు సెలవుల రద్దీ