సెలవుల్లో సరదాగా.. | - | Sakshi
Sakshi News home page

సెలవుల్లో సరదాగా..

May 15 2026 10:26 AM | Updated on May 15 2026 10:26 AM

మాలోత్‌ ఇందు

5వ తరగతి

గ్రామం: తిమ్మారెడ్డి తండా

మండలం: ఎల్లారెడ్డి

జిల్లా: కామారెడ్డి

బి.కళ్యాణ్‌ప్రసాద్‌

నిజామాబాద్‌.

ఎల్లారెడ్డిరూరల్‌: వేసవి సెలవులను చిన్నారులు ఆనందంగా గడుపుతున్నారు. మండలంలోని వెంకటాపూర్‌ అగ్రహారం గ్రామంలో చిన్నారులు చెట్ల కింద గోళీలాడుతూ, టైర్లతో గ్రామంలో తిరుగుతూ కనిపించారు. చెట్టు కింద గోళీలు, ఉదయం, సాయంత్రం టైర్లతో ఆడుతూ సంతోషంగా గడుపుతామని చిన్నారులు చెప్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement