ఐ.పోలవరం: మురమళ్ల భద్రకాళీ వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి వినియోగించే భారీ కృష్ణశిల మంగళవారం రాత్రి ఆలయానికి చేరుకుంది. రాతి కట్టుబడితో ఆలయ నిర్మాణం జరుగుతున్న విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ విప్, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, చైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్ కమిషనర్ వి.సత్యనారాయణ తదితరులు శిలకు ప్రత్యేక పూజలు చేశారు.
వ్యభిచార గృహ
నిర్వాహకుడికి రిమాండ్
గండేపల్లి: వ్యభిచార గృహ నిర్వాహకుడికి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని కె.నాయకంపల్లి శివారులో వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్టు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ బి.తిరుపతి ఆధ్వర్యంలో సోమవారం దాడి చేశారు. నిర్వాహకుడు బండి వర ప్రసాద్ (చిన్నోడు)ను అరెస్ట్ చేసి, పెద్దాపురం కోర్టలో హాజరుపర్చారు. అతడికి న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించిగా, సబ్ జైలుకు తరలించారు. నిందితుడి నుంచి మోటారు సైకిల్ స్వాధీనం చేసుకుని, బాధిత మహిళలకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు.
అంతర్ జిల్లా దొంగల అరెస్ట్
కాకినాడ క్రైం: M>MìS-¯éyýl, ™èl*Æý‡$µ-Vø-§é-Ð]lÇ, A¯]l-M>-ç³-ÍÏ hÌêÏÌS ç³Ç-«¨ÌZ Æ>{† ÐólâýæÌZÏ §ö…VýS™èl-¯é-ÌSMýS$ ´ëÌSµyýl$-™èl$¯]l² ¯]lË$VýS$Æý‡$ A…™èlÆý‡ hÌêÏ §ö…VýSÌS¯]l$ ´ùÎ-çÜ$Ë$ AÆð‡‹Üt ^ólÔ>Æý‡$. Gïܵ ¼…§ýl$-Ð]l*«§ýlÐŒæ ™ðlÍ-í³¯]l ÑÐ]l-Æ>ÌS {ç³M>-Æý‡….. M>MìS-¯éyýl fVýS¯é²-£ýl-çœ#-Æ>°MìS ^ðl…¨¯]l «§ýlÆ>Ãyìl §ýl$Æ>Y-{ç³-Ýë§Šæ, A¯]l-ç³-Ç¢ Ð]l$…yýlÌS… ºÌS¿ýæ-{§ýl-ç³#-Æ>°MìS ^ðl…¨¯]l Vö{Çç³Nyìl Ððl…MýSr Æý‡Ð]l$׿, MýS$™èl$-Æý‡$Ë*Æý‡$MýS$ ^ðl…¨¯]l ´ëíÜ ÔóæQÆŠæ, ™éyól-ç³-ÍÏ-VýS*yðl… M>MýS-Æý‡Ï-Ð]lÊ-yìlMìS ^ðl…¨¯]l VóS§ðlÌS Ð]l$õßæ‹-Ù™ø ´ër$ K »êË$yýl$ Æ>{† ÐólâýæÌZÏ CâôæÏ ÌS„ýSÅ…V> §ö…VýS™èl¯éË$ ^ólçÜ$¢-¯é²Æý‡$. fÌêÞ-ÌSMýS$ AÌS-Ðér$ ç³yìl¯]l ÒÆý‡…§ýlÆý‡* Cç³µsìæ-Ð]l-Æý‡MýS* 10 CâýæÏÌZ ^øÈÌSMýS$ ´ëÌSµ-yézÆý‡$. D ¯ólç³-£ýlÅ…ÌZ Ðéǰ ÝùÐ]l$ÐéÆý‡… ÝëĶæ$…{™èl… ™èl*Æý‡…W ÕÐé-ÌSĶæ$… çÜÒ$-ç³…ÌZ A§ýl$-ç³#-ÌZMìS ¡çÜ$-MýS$-¯é²Æý‡$. ÐéÇ ¯]l$…_ 380.7 {V>Ð]l¬ÌS º…V>-Æý‡…, 2.854 MìSÌZÌS Ððl…yìl, JMýS ÌêÅ‹³-sꋳ ÝëÓ«-©¯]l… ^ólçÜ$MýS$-¯é²Æý‡$. ÐéÇ ÑË$Ð]l çÜ$Ð]l*Æý‡$ Æý‡*.57 ÌS„ýSË$ E…r$…§ýl° Gïܵ ™ðlÍ-´ëÆý‡$. MóSçÜ$¯]l$ ból¨…^èlyýl…ÌZ MîSÌSMýS…V> Ð]lÅÐ]l-çßæ-Ç…-_¯]l M>MìS-¯éyýl hÌêÏ HGïܵ §ólÐ]l-Æ>gŒæ Ð]l$±‹Ù ´ësìæÌŒæ, M>MìS¯éyýl Æý‡*Æý‡ÌŒæ ïÜI O^ðl™èl-¯]lÅ-MýS–çÙ~, C…{§ýl´ëÌñæ… G‹ÜI ÒÆý‡»êº$, {MðS•… G‹ÜI Ððl…MýSsôæ-ÔèæÓÆý‡$Ï, íܺ¾…¨° AÀ-¯]l…-¨…-^éÆý‡$. ˘
నేవీ లెఫ్టినెంట్‌గా
తాళ్లపూడి యువకుడు
తాళ్లపూడి: దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ నేవల్ సర్వీస్ (భారత నౌకాదళం)లో తాళ్లపూడి యువకుడు గుడా విహాస్ సత్తా చాటాడు. తన ప్రతిభతో లెఫ్టినెంట్ స్థాయికి ఎదిగి, అంతర్జాతీయ శిక్షణలోనూ ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డు దక్కించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లపూడిలోని సాయి స్ఫూర్తి ఆస్పత్రి సీఈవో గూడా విజయరాజు, మాజీ సర్పంచ్ గూడా హరిత రాణిల ఏకై క కుమారుడు విహాస్. కోరుకొండ సైనిక్ స్కూల్‌లో తన కెరీర్‌ను ప్రారంభించాడు. క్రమశిక్షణ, పట్టుదలతో అడుగులు వేస్తూ ఇండియన్ నేవీలో ప్రవేశించాడు. ఇటీవల మహారాష్ట్రలోని లుమావాలాలో గల ఐఎన్‌ఎస్ శివాజీ ట్రైనింగ్ కాలేజీలో ఎంటెక్ పూర్తి చేశాడు. 101వ బ్యాచ్‌కు చెందిన ఈల్ రౌండ్ ఆఫీసర్ శిక్షణలో ఐదు దేశాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. ఈ శిక్షణలో అత్యంత ప్రతిభను కనబరిచిన విహాస్ ఐదు విభాగాల్లో ద్వితీయ స్థానంతో పాటు, ప్రతిష్టాత్మకమైన ఆల్ రౌండ్ ఆఫీసర్ అవార్డును అందుకుని భారత్ తరఫున సత్తా చాటాడు. మైరెన్ ఇంజినీర్‌గా, లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందడమే కాకుండా, తనకున్న ప్రత్యేక నైపుణ్యంతో ఈ అరుదైన అవార్డును కై వసం చేసుకున్నారు. పూణేలో జరిగిన అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్న విహాస్ తల్లిదండ్రులు విజయరాజు, హరిత రాణిలు తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేశం గర్వించే ఇండియన్ నేవీలో యుద్ధ నౌకకు లెఫ్టినెంట్‌గా తమ కుమారుడు బాధ్యతలు చేపట్టడం గర్వకారణంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.


