బాసటగా నిలిచింది | - | Sakshi
Sakshi News home page

బాసటగా నిలిచింది

May 6 2026 8:07 AM | Updated on May 6 2026 8:07 AM

వార్షిక పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో ‘సాక్షి’ ఇచ్చిన మెటీరియల్‌ మా విజయానికి బాసటగా నిలిచింది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలతో పాటు ఈ మెటీరియల్‌ ఆధారంగా పరీక్షలు రాశాను. తద్వారా 570 మార్కులు సాధించాను.

– బి.ప్రత్యూష

మంచి ప్రోత్సాహం

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ‘సాక్షి’ మంచి ప్రోత్సాహం అందించింది. ఈ మెటీరియల్‌తో పాటు ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు, మెళకువలు అర్థం చేసుకుని, 569 మార్కులు సాధించాను.

– హేమ నాగబిందు

ఆనందంగా ఉంది

‘సాక్షి’ మోడల్‌ పేపర్ల సాయంతో ప్రాక్టీస్‌ చేయడం ద్వారా 567 మార్కులు సాధించగలగడం చాలా ఆనందంగా ఉంది. ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలతో పాటు ‘సాక్షి’ పంపిణీ చేసిన మెటీరియల్‌ చాలా ఉపయోగపడింది.

– బి.లక్ష్మీప్రసన్న

ఎంతో మేలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహాన్ని అందించేలా ‘సాక్షి’ అందించిన స్టడీ మెటీరియల్‌ ఎంతో మేలు చేసింది. దీంతో పాటు ఉపాధ్యాయుల ప్రోత్సాహం, ప్రత్యేక తరగతుల సాయంతో 569 మార్కులు పొందాను.

– పాలా సువర్ణ

అధిక మార్కులకు దోహదం

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ ఆధారంగా మోడల్‌ పేపర్లు ప్రాక్టీస్‌ చేశాను. నేను అధిక మార్కులు సాధించడానికి ఇది ఎంతో దోహదపడింది. వార్షిక పరీక్షల్లో 575 మార్కులు పొందాను.

– యువ ప్రసన్న

Advertisement
 
Advertisement
Advertisement