ఇన్‌టెక్‌ వెల్‌కు నేడు సీఎం | - | Sakshi
Sakshi News home page

ఇన్‌టెక్‌ వెల్‌కు నేడు సీఎం

Feb 22 2026 7:15 AM | Updated on Feb 22 2026 7:15 AM

ఇన్‌టెక్‌ వెల్‌కు నేడు సీఎం

ఇన్‌టెక్‌ వెల్‌కు నేడు సీఎం

నేడు (ఆదివారం) సీఎం రేవంత్‌ రెడ్డి ప్రాజెక్టు ఇన్‌టెక్‌ వెల్‌ను సందర్శించనున్నారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ ప్రైవేట్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సీఎం.. అక్కడినుంచి ఇంటెక్‌ వెల్‌ను సందర్శించి అక్కడే అధికారులతో ప్రాజెక్టుపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. నీటిపారుదలశాఖ మంత్రి గతంలో 2026 మార్చి వరకు ప్రాజెక్టు పూర్తి చేసి పూర్తి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో నెలరోజులే గడువు ఉండటంతో ప్రాజెక్టు పెండింగ్‌ భూసేకరణ, మూడో విడత పనులపై సీఎం రేవంత్‌రెడ్డి అఽధికారులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు అధికారవర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement