ఆధ్యాత్మిక మాసం..పవిత్ర కార్తీకం | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మిక మాసం..పవిత్ర కార్తీకం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

● ముస్తాబైన శివకేశవుల ఆలయాలు

● నేటి నుంచి కార్తీక మాసం ప్రారంభం

జనగామ: శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన పవిత్ర కార్తీక మాసం నేటి(మంగళవారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ మాసాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తూ ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలతో భక్తిశ్రద్ధలతో గడుపుతారు. కార్తీక మాసం ఆరంభాన్ని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శివాలయాలు ముస్తాబయ్యాయి. మంగళవారం తెల్లవారు జామున 4.30 గంటలకు మహాన్యాస పూర్వక రుద్రాభిషేకంతో పూజా కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి.

నెలంతా విశిష్ట పర్వదినాలు

కార్తీక మాసంలో వచ్చే సోమవారాలకు ప్రత్యేక ప్రా ధాన్యం ఉంది. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, దీపారాధనలు, లక్ష దీపోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement