మత్తు కన్నా ప్రమాదకరం | - | Sakshi
Sakshi News home page

మత్తు కన్నా ప్రమాదకరం

Sep 27 2026 12:16 AM | Updated on Sep 27 2026 12:16 AM

మత్తు పదార్థాలు మనుషులను ఏ విధంగా ఆకర్షించి వారి జీవితాలను నాశనం చేస్తాయో, సెల్‌ఫోన్‌ కూడా చిన్నారుల పాలిట యమపాశంగా మారుతోంది. చిన్నతనంలోనే సెల్‌కు అలవాటు పడటం వల్ల పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. సెల్‌ఫోన్ల అతివాడకం వల్ల పిల్లల్లో కంటిచూపు మందగించడంతో పాటు, మెడ నరాలు బలహీనపడుతున్నాయి.

– గుండ్లూరి సురేందర్‌ బాబు,

చిన్నపిల్లల వైద్య నిపుణుడు, సిరిసిల్ల

స్క్రీన్‌ టైమ్‌ అడిక్షన్‌ తగ్గాలి

స్మార్ట్‌ఫోన్లు మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఇది తాత్కాలిక సంతోషాన్ని ఇచ్చి దానికి బానిసలుగా మారుస్తుంది. ప్రతి ఒక్కరూ రోజులో కనీసం 2 గంటల పాటు సాంకేతికతకు దూరంగా ఉంటూ, ప్రకృతితో, కుటుంబ సభ్యులతో గడపడం చాలా అవసరం.

– సాకేత్‌, సీనియర్‌ న్యూరో సైక్యాట్రిస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement