డొద్దూరి సతీష్
సంగా మాలతి
గుండోజి శ్రీనివాస్
అస్మా శాఇస్తా
కోరుట్ల: బల్దియాలో నలుగురు కో–ఆప్షన్ సభ్యుల ను ఎన్నుకున్నారు. మంగళవారం ప్రత్యేక సమావేశంలో గుండోజి శ్రీనివాస్, సంగ మాలతి, బొద్దూరి సతీష్, అస్మా శాఇస్తాను ఎన్నుకుని వారికి నియామక పత్రాలను చైర్‌పర్సన్ తిరుమల వసంత, కమిషనర్ రవీందర్ అందించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించింది. వైస్‌చైర్మన్, అధికారులు పాల్గొన్నారు.


