జగిత్యాల
29.0/17.0
7
గరిష్టం/కనిష్టం
మల్లన్న అగ్ని గుండాలు
కోరుట్లరూరల్: మండలంలోని సంగెంలో మల్లన్న జాతర ఘనంగా నిర్వహించారు. మంగళవారం అగ్ని గుండంలో భక్తులు నడుచుకుంటూ వెళ్లి స్వామివారిని దర్శించుకున్నారు. నాగవెల్లి, మల్లన్న పట్నాలు వేసి ఉత్సవాలు ముగించారు.
రేణుక ఎల్లమ్మ పట్నాలు
మల్యాల: మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ పట్నాల సందడి మొదలైంది. మంగళవారం ఇంటింటా జోగు నిర్వహించారు. ఫిబ్రవరి 3న బోనాలు, పట్నం, కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
వాతావరణం
పొడి వాతావరణం ఉంటుంది. ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం, రాత్రి సమయంలో చలిగాలులు కొనసాగుతాయి.
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


