రెండుసార్లు పిచికారీ
వాతావరణ మార్పులతో కొన్నేళ్లుగా మామిడిలో ఆశించిన ఆదాయం రావడం లేదు. పూత ప్రారంభానికి ముందు.. పూత వచ్చిన తర్వాత కూడా రెండుమూడు సార్లు రసాయన మందులు పిచికారీ చేశాను. వాటికే ఎకరాకు రూ.30 వేలవరకు ఖర్చయ్యింది. అయినా పూత నిలవడం కష్టంగా మారింది.
– నక్కల రవీందర్‌రెడ్డి, అంతర్గాం
జిల్లాలోఏటా తేమ శాతం పెరుగుతోంది. వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వర్షాలు అక్టోబర్ వరకు కువరడం.. మబ్బులతో ఉష్ణోగ్రతలు పడిపోవడంతోపాటు గాలిలో తేమ శాతం పెరుగుతోంది. ఈ ప్రభావం మామిడి పూతపై పురుగుల ఆకర్షణకు కారణమవుతున్నాయి. – హరీశ్‌కుమార్‌శర్మ, పరిశోధన స్థానం డైరెక్టర్, పొలాస
రెండుసార్లు పిచికారీ


