
సేవలు పెరిగాయి
గతంతో పోల్చితే బ్యాంకు సేవలు బాగా పెరిగాయి. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు పోటీ పడి శాఖలు ఏర్పాటు చేస్తున్నాయి. కొత్తకొత్త పథకాలు అందించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కొన్ని బ్యాంకు శా ఖల్లో సిబ్బందిని పెంచాల్సిన అవసరం ఉంది.
– దుంపల రాజిరెడ్డి, పోరండ్ల
ఏటా రైతులకు రూ.5వేల కోట్ల వరకు దీర్ఘకాలిక పంట రుణాలను అందిస్తున్నాం. ఇతర వ్యాపార వర్గాలకు, మహిళాస్వశక్తి సంఘాలకు కూడా విరివిగా రుణాలను అందిస్తున్నాం. ఇతర జిల్లాలతో పోల్చితే జిల్లాలో బ్యాంకులు ఆర్థిక పరిపుష్టి సాధిస్తున్నాయి.
– రాంకుమార్,
జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్, జగిత్యాల

సేవలు పెరిగాయి