కెనడా స్టూడెంట్‌ డిపాజిట్‌ రెట్టింపు | Sakshi
Sakshi News home page

కెనడా స్టూడెంట్‌ డిపాజిట్‌ రెట్టింపు

Published Sat, Dec 9 2023 5:02 AM

Revised requirements to better protect international students - Sakshi

ఒట్టావా: కెనడా ప్రభుత్వం స్టూడెంట్‌ పర్మిట్‌ డిపాజిట్‌ను రెట్టింపు చేసింది. రెండు దశాబ్దాలుగా 10 వేల డాలర్లుగా ఉన్న డిపాజిట్‌ మొత్తాన్ని ఏకంగా 20, 635 డాలర్లకు పెంచుతున్నట్లు కెనడా ఇమిగ్రేషన్‌ మంత్రి మార్క్‌ మిల్లర్‌ గురువారం ప్రకటించారు. ఈ నిబంధన వచ్చే జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా ఈ మార్పు చేసినట్లు ఆయన వివరించారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement