– 8లోu
ఇన్నర్ రింగ్‌రోడ్(ఐఆర్‌ఆర్)
ప్రాజెక్టు వ్యయం :
రూ.742.00 కోట్లు
మొత్తం పొడవు : 38 కిలోమీటర్లు
ప్రతిపాదిత గ్రీన్‌ఫీల్డ్ ఐఆర్‌ఆర్ :
13 కిలోమీటర్లు
మొదటి దశ : 8 కిలోమీటర్లు
రెండో దశ : 5 కిలోమీటర్లు
● ఐఆర్‌ఆర్ వల్ల కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, విమానాశ్రయంతో నాయుడు పెట్రోల్ పంపు నుంచి ఉర్సు, తిమ్మాపూర్, ఫోర్ట్ వరంగల్, గొర్రెకుంట, ఏనుమాముల, పైడిపల్లి, ఆరెపల్లి ఓఆర్‌ఆర్ అనుసంధానం అవుతుంది.
ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)
ప్రాజెక్టు వ్యయం : రూ.1,500 కోట్లు
మొత్తం పొడవు : 71 కిలోమీటర్లు
పూర్తయిన రోడ్డు : ఉత్తరం వైపు
30 కిలోమీటర్లు
ఖర్చయిన నిధులు : రూ.700 కోట్లు
నిర్మాణం చేయాల్సింది :
దక్షిణం వైపు 41 కిలోమీటర్లు
చేయాల్సిన భూసేకరణ : 911 ఎకరాలు
● ఓఆర్‌ఆర్ పరిధిలోకి రాంపూర్, నష్కల్, ధర్మపురం, వెంకటాపూర్, ఐనవోలు, పున్నెలు, బొల్లికుంట, కాపులకనిపర్తి, వసంతాపూర్, ధర్మారం, బొడ్డుచింతలపల్లి ప్రాంతాలు వస్తాయి. మొగిలిచర్ల, కొత్తపేట నుంచి ఓఆర్‌ఆర్‌కు అనుసంధానం చేయనున్నారు.
న్యూస్‌రీల్
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025
సోమవారం శ్రీ 24 శ్రీ మార్చి శ్రీ 2025