ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
న్యూస్‌రీల్
రూ. 400 కోట్లకుపైగానే...
పీపీపీ విధానంలో పినాకిల్ ప్రైవేట్ సంస్థకు కేటాయిస్తున్న డిపో విస్తీర్ణం సుమారు 5 ఎకరాలపైనే ఉందని ఆర్టీసీ ఉద్యోగులు చెబుతున్నారు. ఇందులో నాలుగు ఎకరాలు ప్రైవేట్ సంస్థకి కేటాయించారని తెలుస్తోంది. ఎకరం రూ. 100 కోట్లుపైగా ఉంటుందని అంచనా. దీనిని ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చుకోవాలని తెలిపారు.
గుంటూరు
ఆదివారం శ్రీ 1 శ్రీ మార్చి శ్రీ 2026
● పీపీపీ విధానంలో ప్రైవేట్ కంపెనీకి
విద్యుత్ బస్సుల నిర్వహణ
● అన్ని ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత
మాత్రం ఆర్టీసీ అధికారులదే..
● రూ. 400 కోట్ల విలువైన భూమిని
అప్పనంగా దోచిపెట్టే పన్నాగం
సాగర్ నీటిమట్టం
విజయపురి సౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం శనివారం 539.50 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి 19,411 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
పశ్చిమ డెల్టాకు నీటి విడుదల
దుగ్గిరాల: విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ నుంచి పశ్చిమ డెల్టాకు 2,618 క్యూసెక్కులు విడుదల చేసినట్లు, 12 అడుగుల నీటి మట్టం స్థిరంగా ఉందని అధికారులు తెలిపారు.
నరసరావుపేట ఈస్ట్: బరంపేటలో వేంచేసియున్న లీలా వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం శ్రీవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు.
బస్సుల తరలింపు..
పనులకు సన్నాహాలు
రూ. కోట్ల ఆర్టీసీ ఆస్తులను కాజేసేందుకు మరోసారి చంద్రబాబు సర్కార్ తెరలేపింది. పర్యావరణ పరిరక్షణ పేరుతో ఆర్టీసీ విద్యుత్ బస్సులు నడపాలని నిర్ణయించినా, వాస్తవానికి సంస ఆస్తులను కాజేసేందుకు కుట్ర పన్నుతోంది. దీని వలన ఆర్టీసీకి మేలు శూన్యం. పైగా సిబ్బంది సైతం అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంది.
7
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు
ఆర్టీసీపై పినాకిల్ పిడుగు


