గుంటూరు
బుధవారం శ్రీ 28 శ్రీ జనవరి శ్రీ 2026
పులిచింతల సమాచారం
అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు 2900 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుత నీటి నిల్వ 37.1406 టీఎంసీలు.
ఎస్పీకి డైరీ అందజేత
నగరంపాలెం (గుంటూరు వెస్ట్): గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్‌కు మంగళవారం పోలీస్ అసోసియేషన్ డైరీ (2026)ని జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు అందించారు.
నిమ్మకాయల ధరలు
తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో మంగళవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.3,000, గరిష్ట ధర రూ.3,800, మోడల్ ధర రూ.3,400 వరకు పలికింది.
7
గుంటూరు
గుంటూరు
గుంటూరు


