శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27 | Parabhava Samvatsara Calendar 2026–27 | Sakshi
Sakshi News home page

శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27

Mar 15 2026 5:23 AM | Updated on Mar 15 2026 9:23 PM

Parabhava Samvatsara Calendar 2026–27

శ్రీ పరాభవ నామ సంవత్సర పండుగలు 2026–27

చైత్ర మాసం 

మార్చి
19    ఉగాది, తెలుగు సంవత్సరాది 
    వసంతనవరాత్రి ప్రా.
21    సౌభాగ్యశయినవ్రతం
    సౌభాగ్య గౌరీవ్రతం
    శివడోలోత్సవం
27    శ్రీరామనవమీ
29    ధర్మరాజదశమీ విష్ణుడోలోత్సవం, రుక్మిణీపూజ మతత్రయ (కామద) ఏకాదశి
30    వామనద్వాదశీ
31    అనంగత్రయోదశీ     
ఏప్రిల్‌
01    నోములకు పౌర్ణమి
02    సావిత్రీవ్రతం, ఇంద్రపూజ
05    సంకటహర చతుర్థి
07    మత్స్యజయంతీ
13    మతత్రయ (వరూధినీ) ఏకాదశి
14    మేష సంక్రమణం
15    వరాహజయంతీ
వైశాఖ మాసం
18    చంద్రదర్శనం (నెలపొడుపు)
20    అక్షయతృతీయ, బలరామజయంతీ
21    శంకర జయంతి, నాగచతుర్థీ
23    విద్యారణ్య జయంతి, 
24    అపరాజితాదేవీపూజ
25    చండికాదేవీపూజ
26    వాసవి జయంతి
27    అన్నవరం సత్యదేవ కళ్యాణం, మోహినీ ఏకాదశి
28    పరశురామద్వాదశీ
30    నృసింహజయన్తీ
మే
01    మహావైశాఖీ, సంపద్గౌరీవ్రతం
11    హనుమజ్జయంతీ 
15    వృషభ సంక్రమణం
అధిక జ్యేష్ఠ మాసం
18    చంద్రదర్శనం 
జూన్‌
15    మిథున సంక్రమణం
నిజజ్యేష్ఠ మాసం
16    చంద్రదర్శనం 
25    మతత్రయ నిర్జల ఏకాదశి
29    సావిత్రీవ్రతం, వృషభపూజ
జులై
10    మతత్రయ యోగినీ ఏకాదశి
11    కూర్మజయంతీ
14    వటసావిత్రీవ్రతం
ఆషాఢ మాసం
15    చంద్రదర్శనం 
16    జగన్నాథ రథయాత్ర
17    కర్కాటక సంక్రమణం
20    కుమారషష్ఠీ
25    తొలిఏకాదశీ
ఆగస్టు
09    మతత్రయ కామిక ఏకాదశి
శ్రావణ మాసం
14    చంద్రదర్శనం 
16    నాగపూజ (నాగచతుర్థీ)
21    వరలక్ష్మీవ్రతం, 
సెప్టెంబర్‌
04    శ్రీకృ ష్ణ జన్మాష్టమీ 
11    పోలాల అమావాస్య 
    భాద్రపద మాసం
12    చంద్రదర్శనం 
14    వినాయకచతుర్థీ
    గణపతినవరాత్రి ప్రారంభం
15    ఋషిపంచమీ
17    కన్య సంక్రమణం
27    మహాలయపక్ష ప్రారంభః
29    ఉండ్రాళ్ళతద్ది,  మహాభరణీ (పితృతిథి)
అక్టోబర్‌
10    మహాలయ అమావాస్య
ఆశ్వీయుజ మాసం
12    చంద్రదర్శనం 
16    సరస్వతీపూజా ప్రారంభం
17    దేవీత్రిరాత్రవ్రతం
18    మహాష్టమీ, దుర్గాష్టమీ
    తుల సంక్రమణం
19    మహానవమీ
20    విజయదశమీ, శమీపూజ
28    అట్లతద్దె, లలితాదేవీయాత్ర
నవంబర్‌
08    దీపావళీ, లక్ష్మీపూజ
09    కేదారవ్రతం, ఆకాశదీప ప్రారంభం
కార్తీక మాసం
10    అఖండదీప ప్రారంభం
    చంద్రదర్శనం 
13    నాగచతుర్థీ
17    వృశ్చిక సంక్రమణం
21    క్షీరాబ్ధిద్వాదశీ,    
24    కార్తీక వ్రతోద్యాపనం
    తులస్యుద్వాసనం
డిసెంబర్‌
04    మతత్రయ (ఉత్పన్నా) ఏకాదశి
05    గోవత్సద్వాదశీ
మార్గశిర మాసం
15    స్కందషష్ఠీ
16    ధనుస్సు సంక్రమణం
20    ముక్కోటి ఏకాదశి
    గీతా జయంతి
22    హనుమద్వత్రం
23    దత్తజయంతి 
జనవరి
పుష్యమాసం
09    చంద్రదర్శనం 
14    భోగి, మకర సంక్రమణం
15    సంక్రాంతి
16    కనుమ
ఫిబ్రవరి
మాఘ మాసం
11    శ్రీపంచమీ వసంతోత్సవం
13    రథసప్తమీ
    కుంభ సంక్రమణం
14    భీష్మాష్టమీ
17    భీష్మ ఏకాదశీ
మార్చి
06    మహాశివరాత్రి, మాసశివరాత్రి
ఫాల్గుణ మాసం
09    చంద్రదర్శనం 
15    మీన సంక్రమణం
20    కామదహనం
22    హోలికాపూర్ణిమ, హోలీ
23    వసంతోత్సవం
ఏప్రిల్‌
06    తర్పణాలకు అమావాస్య 

-పంచాంగ కర్త
శ్రీ కప్పగన్తు సుబ్బరామ సోమయాజులు
ఫోన్లు: 08676 2414336 /98485 20336

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement