స్నానానికి గాడిద పాలు | Egyptian Queen Bathed in Donkey Milk: The Ancient Beauty Secret That Fascinates the World | Sakshi
Sakshi News home page

స్నానానికి గాడిద పాలు

Aug 23 2026 12:38 AM | Updated on Aug 23 2026 12:38 AM

Egyptian Queen Bathed in Donkey Milk: The Ancient Beauty Secret That Fascinates the World

ఈజిప్టు రాణి క్లియోపాత్రా తన చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా ఉంచుకోవడం కోసం ప్రతిరోజు గాడిద పాలతో స్నానం చేసేది. ఆమె ఒక స్నానానికి కావలసిన పాల కోసం దాదాపు 700 గాడిదలను పోషించేవారు. ఆమె తన ప్రయాణాలలో కూడా గాడిదలను తీసుకువెళ్లేది.

ఈ పాలలోని ‘లాక్టిక్‌ యాసిడ్‌’ చర్మాన్ని మృదువుగా, కాంతిమంతంగా మార్చడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా చర్మం లోపలి పొరల నుంచి తేమను అందించి హైడ్రేటెడ్‌గా ఉంచడంలో తోడ్పడుతుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement