ఆనందమే అందం! | Actress Neha Shetty about life style | Sakshi
Sakshi News home page

ఆనందమే అందం!

Mar 22 2026 12:16 AM | Updated on Mar 22 2026 12:16 AM

Actress Neha Shetty about life style

ఇంట్లో ఉన్నా, స్టేజ్‌ మీద ఉన్నా, స్క్రీన్‌ మీదనైనా ఎప్పుడూ అందంగా కనిపించే నటì  నేహా శెట్టి. ఇందుకోసం ఆమె పాటించే ఫ్యాషన్‌ టిప్స్, బ్యూటీ  సీక్రెట్స్‌ ఇప్పుడు మీ కోసం..

లెహంగా.. బ్రాండ్‌: సితారా కుడిగా ధర రూ. 22,000

జడగంటలు.. బ్రాండ్‌: వైదాన్‌ జ్యూలరీ ధర రూ. 7,200

కెరీర్‌లో ఎంత బిజీగా ఉన్నా 
సరదాగా గడపటం మాత్రం మానేయకూడదు. ఆనందంగా ఉంటేనే అందంగా ఉంటాం. ఇక ఫ్యాషన్‌లో ప్రయోగాలు చేయటం అంటే ఇష్టం. సడన్‌గా ఏదైనా ఈవెంట్‌కు వెళ్లాల్సి వచ్చినా కూడా, త్వరగా స్టయిలింగ్‌ చేసుకొని, అందంగా కనిపిస్తా. నా దగ్గర ఎప్పుడూ వివిధ రకాల దుస్తులు, జ్యూయల్స్‌ కలక్షన్స్‌ ఉంటాయి. – నేహా శెట్టి.

Advertisement
 
Advertisement
Advertisement