కొల్లేరులో కనువిందు | - | Sakshi
Sakshi News home page

కొల్లేరులో కనువిందు

Feb 8 2026 4:27 AM | Updated on Feb 8 2026 4:27 AM

కొల్ల

కొల్లేరులో కనువిందు

కొల్లేరులో కనువిందు ప్రభుత్వం ఏకపక్షంగా.. చాలా దుర్మార్గంగా.. భూములు ఇవ్వబోం

కొల్లేరు అభయారణ్యంలో పక్షుల గణన పూర్తయ్యింది. శీతాకాలంలో సుమారు 40 వేల నుంచి 50 వేల పక్షులు సంచరించినట్టు సమాచారం. 8లో u

గ్రామసభ తీర్మానం లేకుండా, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవ హరిస్తోంది. దీనికి కూటమి ప్ర భుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. రూ.వేల కోట్ల కాంట్రాక్టు పనుల కోసమే ఆయుధ డిపో ఏర్పాటు చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని రైతులు అంటున్నారు. రైతు ఉద్యమంలో దళారులు తయారయ్యారు. వారిని నమ్మి ఎవరూ మోసపోవద్దు.

– కె.శ్రీనివాసరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి

మా అత్తవారిచ్చిన మూడెకరాల భూమి పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో పోయింది. పరిహారం డబ్బులు ఖర్చయిపోయాయి. తాజాగా బోడిగూడెంలో తాతల కాలం నాటి నుంచి ఉన్న ఐదెకరాల భూమిని నేవీ ఆయుధ డిపోకు ఇమ్మంటున్నారు. ఇదీ ఇచ్చేస్తే మా కుటుంబం ఎలా బతకాలి. మా భూములన్నీ భూసేకరణలోనే లాగేసుకుంటున్నారు. ఇది చాలా దుర్మార్గం.

– యాగంటి కృష్ణ,

బోడిగూడెం, కొయ్యలగూడెం మండలం

నాకు రెండెకరాల పొలం ఉంది. డిపోను పెడితే మా భవిష్యత్‌ ఏంటో అర్థం కావడం లేదు. పచ్చని పొలాల్లో పంటలు పండించుకుని జీవిస్తుంటే ఇప్పుడు ఆయుధ డిపో పెడతాం.. భూములను నష్టపరిహారం అందిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం మాకొద్దు. ఎవరికీ భూమిలిస్తామని మేం చెప్పలేదు. ఎంపీ పుట్టా చెప్పినట్లు రైతులు భూములిస్తారనడం అన్యాయం.

– నీలపాల తాతారావు,

అచ్యుతాపురం, కొయ్యలగూడెం మండలం

కొల్లేరులో కనువిందు 
1
1/2

కొల్లేరులో కనువిందు

కొల్లేరులో కనువిందు 
2
2/2

కొల్లేరులో కనువిందు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement