తెరవెనుక సూత్రధారులను అరెస్టు చేయాలి
రాజవరంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రజల కోసం దాతలు దానం చేశారు. ఇప్పుడు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. చేస్తున్నదంతా కేవలం పాత్రధారులే, వెనుక నడిపిస్తున్న సూత్రధారులను చట్టం గుర్తించి శిక్షించినప్పుడే గ్రామంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి.
– పాముల నాగముని స్వామి, రాజవరం మాజీ సర్పంచ్
ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం మారాక మాదంటూ కొందరు లాక్కోవడానికి చూస్తున్నారు. వాళ్ల నుంచి కొందరు డబ్బులు తీసుకుని మాపై కుట్రలు చేస్తున్నారు. మాకు న్యాయం చేసి ఆదుకోవాలి.
– సాధనాల సౌధామణి, రాజవరం
తెరవెనుక సూత్రధారులను అరెస్టు చేయాలి


