ప్రైజ్‌ పాలసీ ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైజ్‌ పాలసీ ఉండాలి

Jan 20 2026 7:44 AM | Updated on Jan 20 2026 7:44 AM

ప్రైజ

ప్రైజ్‌ పాలసీ ఉండాలి

ప్రైజ్‌ పాలసీ ఉండాలి అంతర్జాతీయ ధర చెల్లించాలి రైతులకు అన్యాయం ●

కోకోకు ప్రైజ్‌ పాలసీ నిర్ణయించడానికి ధరల ఫార్ములాను సిద్ధం చేయాలి. గతేడాదే చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికీ నిలుపుకోలేదు. ఆయిల్‌పామ్‌కు క్రషింగ్‌ పర్సంటేజ్‌ అంతర్జాతీయ మార్కెట్‌ ధరను ప్రామాణికంగా తీసుకుని ప్రతి నెల నిర్ణయిస్తారు. అలాగే కోకో ప్రైజ్‌ పాలసీ ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది.

– కే. శ్రీనివాస్‌, కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి

కోకోకు అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.550 ధర ఉండగా, మాకు కనీసం రూ.500 ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాం. నేడు దేనిని ఆధారం చేసుకుని మాకు రూ.400 ఇస్తున్నారో ఎవ్వరికి తెలీదు. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌కు అనుసంధానంగా భారతదేశ కోకో రైతులకు ధర చెల్లించాలి.

– పానుగంటి అచ్యుతరామయ్య, కోకో రైతు, వి.లక్ష్మీపురం

గత రెండు సంవత్సరాల నుంచి కంపెనీలు సిండికేట్‌ అయ్యి చాలా తక్కువ ధర రైతులకు చెల్లిస్తున్నారు. ఇంటర్నేషనల్‌ మార్కెట్‌లో నిర్ణయించిన ధరను మాకు ఇవ్వడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం. కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ చూపి రైతులకు అంతర్జాతీయ మార్కెట్‌ ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలి.

– బొల్లు రామకృష్ణ, కోకో రైతు, బాపిరాజుగూడెం

ప్రైజ్‌ పాలసీ ఉండాలి
1
1/2

ప్రైజ్‌ పాలసీ ఉండాలి

ప్రైజ్‌ పాలసీ ఉండాలి
2
2/2

ప్రైజ్‌ పాలసీ ఉండాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement