● సంక్రాంతి సందడి
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. మహిళలు అందమైన రంగవల్లులతో వీధులను ముస్తాబు చేస్తుండగా.. పలుచోట్ల భోగి మంటలకు సిద్ధం చేశారు. పొరుగూర్ల నుంచి తమ సొంత ప్రాంతానికి వస్తున్న వారితో పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. చుట్టాలు, అయినవాళ్ల రాకతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి.
– సాక్షి నెట్‌వర్క్
పాలకొల్లు మార్కెట్‌లో
భోగి పిడకల విక్రయం
గణపవరంలో ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్డుపై బారులు తీరిన కార్లు
● సంక్రాంతి సందడి
● సంక్రాంతి సందడి
● సంక్రాంతి సందడి


