పరిచయాలే బలం | - | Sakshi
Sakshi News home page

పరిచయాలే బలం

Oct 18 2026 12:30 AM | Updated on Oct 18 2026 12:30 AM

రామచంద్రపురంలో చైర్మన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌ సీపీ నుంచి చింతపల్లి నాగేశ్వరరావు రంగంలోకి దిగారు. గతంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌గా పనిచేసిన అనుభవంతో పాటు వ్యాపారవేత్తగా విస్తృత పరిచయాలు ఆయనకు బలంగా మారనున్నాయి. కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, స్థానికంగా నివసించడం ఆయనకు కలిసివచ్చే అంశాలు. ఇప్పటికే నామినేషన్‌ దాఖలు చేసి ఆయన ప్రచారానికి ముందడుగు వేశారు.

ఫ టీడీపీ అభ్యర్థి మేడిశెట్టి శేషారావు కూడా వ్యాపారవేత్తే. ఆయన సతీమణి వెంకటలక్ష్మి గత పాలకవర్గంలో వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌గా పనిచేయడం గమనార్హం. అయితే వ్యాపారాల నిమిత్తం కాకినాడలో ఉండడం, జనసేన నుంచి ఆశించిన స్థాయిలో మద్దతు లేకపోవడం ఆయనకు ప్రతిబంధకం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement