లలితా త్రిపుర సుందరీ నమోస్తుతే | - | Sakshi
Sakshi News home page

లలితా త్రిపుర సుందరీ నమోస్తుతే

Oct 16 2026 12:06 AM | Updated on Oct 16 2026 12:06 AM

దేవీ శరన్నవ రాత్రి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన గురువారం అమలాపురం శ్రీదేవి మార్కెట్‌లో వేంచేసి ఉన్న శ్రీదేవి ఆలయంలో అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.

– అమలాపురం టౌన్‌

● అంతా మా ఇష్టం

కార్యాలయంలో రోజువారీ విధులు ఎప్పుడు ప్రారంభించినా ఫర్వాలేదన్నట్టుగా ఉంది అంబాజీపేట తహసీల్దార్‌ కార్యాలయంలో సిబ్బంది పరిస్థితి. రోజూ ఉదయం 10 గంటలకు కార్యాలయంలో కార్యకలాపాలు ప్రారంభం కావాలి. అంటే అంతకంటే ముందుగానే వచ్చి.. నిర్ణీత సమయానికే అధికారులు, సిబ్బంది సిద్ధంగా ఉండాలి. కానీ, గురువారం ఉదయం 10.35 గంటలు దాటినా తహసీల్దార్‌ కార్యాలయం తలుపులు తెరచుకోలేదు. దీంతో, వివిధ సమస్యలపై వచ్చిన ప్రజలు కాళ్లీడ్చుకుంటూ నిరాశగా వెనుతిరిగారు. అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంపై పలువురు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. – అంబాజీపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement