తూర్పుగోదావరి జిల్లాలో..
పర్యటన: కొవ్వూరు నియోజకవర్గం
(2025 జూలై 1న)
హామీ: ఐదు ఎత్తిపోతల పథకాల
ఆధునీకరణకు నిధులు
ప్రస్తుత పరిస్థితి: చాగళ్లు, బ్రాహ్మణగూడెం ఎత్తిపోతల పరిధిలో సుమారు 5 వేల ఎకరాలు, కుమారదేవం కింద 4,950 ఎకరాలు, వేగేశ్వరపురం, పైడిమెట్ట పరిధిలో సుమారు 10 వేల ఎకరాల సాగు జరుగుతోంది. ఈ పథకాల ఆధునీకరణకు రూ.56 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇంకా నిధులు మంజూరు కాలేదు. ఆ హామీ ఇప్పటికీ కలగానే మిగిలింది.


