
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో టీడీపీ నేతలు బరి తెగించారు. సెబ్ పోలీసులపై దాడి చేశారు. ఆస్పరి మండలం బిలేకల్లులో నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించడానికి వెళ్లిన సెబ్ సిబ్బందిపై టీడీపీ నేతలు దాడి చేశారు. టీడీపీ నేతల దాడిలో పలువురు సెబ్ సిబ్బంది గాయపడ్డారు.
చదవండి: మంగళసూత్రాలతో రాజకీయాలా!