బోయిన్‌పల్లిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య | Real Estate Trader Assassinated At Boinpalli In Hyderabad | Sakshi
Sakshi News home page

బోయిన్‌పల్లిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్య

Feb 8 2023 7:53 AM | Updated on Feb 8 2023 8:09 AM

Real Estate Trader Assassinated At Boinpalli In Hyderabad - Sakshi

హైదరాబాద్‌:  ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. నగరంలోని బోయిన్‌పల్లిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్న సిద్ధిఖీ అనే వ్యక్తిని ఫయాజుద్దీన్‌ హత్య చేశాడు.

సిద్ధిఖీని దారుణంగా నరికి చంపేశాడు.రియల్‌ ఎస్టేట్‌ లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ఈ మేరకు ఫయాజుద్దీన్‌తో పాటు అతని కుమారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement